Friday, November 25, 2011

Jagan odarpu yathra in guntur district/Ys jagan guntur dist odarpu yathra schedule/Ys jagan guntur dist odarpu yathra videos

Jagan odarpu yathra in guntur district/Ys jagan guntur dist odarpu yathra schedule/Ys jagan guntur dist odarpu yathra videos
                                               

                                                                               


                                                               

                                                 YS Jagan Unveiled YSR Statue at Kantheru, Guntur





                                                          YS jagan Unveiled YSR statue in Bethapudi

                                                                   


                                        YS Jagan Unveiled YSR Statue at D. Kotta Palem in Guntur Dist Odarpu Yathra


                                                                           


 



                                                      YS Jagan odarpu yatra schedule 24th Nov


                                                             YS Jagan Guntur Dist odarpu yatra in Pathanandayapalem








http://apcmysr.blogspot.com/2009/12/ys-jagan-images.html                                             


                                                                                 YS Jagan Consoles venkateswarlu`s Family at GN Palem in Guntur Dist Odarpu Yathra







                                                      YS Jagan Unveiled YSR Statue at Bhuvana Vari palem in guntur dist odarpu yathra 

                                                       
 






YS JAGAN UNVIELED YSR STATUE AT GEDDAMVARIPALEM IN GUNTUR DIST ODARPU YATHRA


                                                                                   YS Jagan speach in Ponnapalli in guntur dist odarpu yathra


YS Jagan Consoles Arjun Rao`s Family at Guntur

 



                                                          YS Jagan Odarpu yatra at Cherukupalli, Guntur Dist
ప్రజల సమస్యల పరిష్కారానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అభాసుపాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. మండల కేంద్రాలకే రచ్చబండను పరిమిత 074; చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా 126;నివారం రాత్రి చెరుకుపల్లిలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కిలో రూపాయి బియ్యం పథకంతో పేదలకు పెద్దగా ఒరిగేదేం ఉండబోదన్నారు. పేదలకు ఇచ్చే బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని వైఎస్సార్ ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని జగన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ధరలు షాక్ కొడుతున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వైఎస్సార్ మాత్రమే కన్పిస్తున్నారని అన్నారు. అధికార పార్టీలతో ప్రతిపక్షం కుమ్మక్కయిన అన్యాయమైన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా రావని జగన్ అన్నారు.



                                                            YS Jagan Odarpu Yatra at Dhulipudi,in Guntur district odarpu yathra



                                                             YS JAGAN GUNTUR DIST ODARPU YATHRA SCHEDULE ON 17/11/2011                                                                     

YS JAGAN ODARPU YATHRA IN GUNTUR DIST 
                                                                             


16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు
                                                           

గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మలి విడత ఓదార్పు యాత్ర ఈనెల 16న రేపల్లె పట్టణం నుంచి ప్రారంభం కానుంది. మొదటివిడత యాత్ర ఈనెల రెండో తేదీన రేపల్లె పట్టణంలో బహిరంగ సభతో ముగిసింది. మళ్ళీ అక్కడి నుంచే యాత్ర ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓదార్పు యాత్ర షెడ్యూల్ ప్రకటించారు. తొలుత రేపల్లె పట్టణంలోని వార్డుల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ విడతలో Ĵ7;డు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని వివరించారు.

ఓదార్పు కుటుంబం నుంచి నేరుగా మరో ఓదార్పు కుటుంబానికే వెళతారని, మా 20;్గంమధ్యలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో యాత్ర త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజలు, పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి తమ గ్రామానికి రావాలని దయచేసి ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా చాలా నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండటంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రెండో విడతలో రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారని తెలిపారు.

పర్యటన ఇలా..
16వ తేదీ ఉదయం రేపల్లె పట్టణంలో యాత్ర ప్రారంభమవుతుంది. అన్ని వార్డుల్లో పర్యటించి అక్కడి నుంచి రేపల్లె మండలంలోని పేటేరు, అరవపల్లి, ఉల్లిపాలెం, నల్లూరివారిపాలెం, పోటుమెరక, వడ్డివారిపాలెం, బొందలగరువు, తుమ్మల, మోళ్ళగుంట తదితర గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడి నుంచి నిజాంపట్నం మండలంలోని ముక్తేశ్వరపురం, తాళ్ళతిప్ప, పాతూరు, కొత్తపాలెం, నక్షత్రనగర్, సంజీవనగర్, అడవులదీవి, కూచినపూడి, పుల్లమెరక, యడ్లపాలెం, ముత్తుపల్లి, నగరం, గాలివారిపాలెం, బోరమాదిగపల్లి, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, వెనిగ;ండ్లవారిపాలెం, ధూళిపూడి, జిల్లేపల్లి, పెదవరం, తాళ్ళావారిపాలెం, కనగాల, గూడవల్లి, నడింపల్లి, పొన్నపల్లి, చెరుకుపల్లితో రేపల్లె నియోజకవర్గంలో యాత్ర పూర్తవుతుంది. అనంతరం బాపట్ల నియోజవకర్గ పరిధిలోని పిట్టలవానిపాలెంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కర్లపాలెం, బాపట్ల పట్టణం, బాపట్ల రూరల్‌తో నియోజకవర్గంలో యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో యాత్ర జరుగుతుంది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు పట్టణం, రూరల్, చేబ్రోలు జగన్ పర్యటిస్తారు. అనంతరం మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో యాత్ర జరుగుతుంది.
ఆ తర్వాత పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకానిలో ఓదార్పు కొనసాగుతుంది. అక్కడి నుంచి తాడికొండ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. తుళ్ళూరు, తాడికొండ మండలాల్లో యాత్ర సాగుతుంది. అనంతరం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు కన్వీనర్ రాజశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, కట్టా సాంబయ్య, నసీర్ అహ్మద్, మందపాటి శేషగిరిరావు, మేరుగ విజయలక్ష్మి, జంగా ప్రభాకరరెడ్డి, ఎం.డి.ఉస్మాన్, మౌలాలి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు                                             


                                                                                YS Jagan Guntur Dist Odarpu in Rain on 02/11/11
                                                           


                                                       YS JAGAN VISITS RAMESH FAMILY IN GUNTUR DIST ODARPU YATHRA



వర్షాన్నికూడా లెక్కచేయకుండా జగన్ కోసం జనం





గుంటూరు: కొల్లూరు గ్రామంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కోసం జనం ఎదురు చూశారు. రాత్రి పది గంటల ప్రాంతంలో ĵ5;్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఆయన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వర్షంలో తడుస్తూనే జనం జగన్ ప్రసంగాన్ని విన్నారు. జగన్ కూడా తడిసిముద్దైపోయి అలాగే ప్రసంగించారు. కిలో బియ్యాన్ని ఒక రూపాయికి తగ్గించి, పది కిలోల బియ్యానికి కోత విధించారని ఆయన చెప్పారు. ఆ విధంగా పేదవాడిపై 200 రూపాయల అదనపు భారాన్ని మోపారన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంటు పథకం ద్వారా లబ్దిపొందిన ఒక విద్యార్థిని కూడా ప్రసంగించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకం వల్ల తమ కుటుంబంలో ముగ్గురం చదువుకుంటున్నట్లు ఆ విద్యార్థిని తెలిపింది.

అంతకు ముందు క్రాప గ్రామంలో ఆయన పర్యటించారు.

YS JAGAN GUNTUR DIST  ODARPU YATHRA  SCHEDULE ON TUESDAY(1-11-11)


జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..

1-11-2011 మంగళవారం

వేమూరు మండలం
* జంపనిలో యాత్ర ప్రారంభం
* వరహాపురంలో వైఎస్ విగ్రహావిష్కరణ
* కుచ్చెళ్లపాడులో విగ్రహావిష్కరణ
* చదలవాడలో విగ్రహావిష్కరణ, జమ్ముల రమేష్ కుటుంబానికి ఓదార్పు

కొల్లూరు మండలం
* అనంతవరంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* చిలుమూరులో విగ్రహావిష్కరణ
* ఈపూరులో విగ్రహావిష్కరణ
* క్రాపలో విగ్రహావిష్కరణ
* కొల్లూరులో వైఎస్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
                                                    
 



                                                                  ys jagan visits syda house in guntur dist odarpu yathra  



 








మట్టికుండ తయారుచేసిన జగన్







YS JAGAN VISITS VENKATESWARA REDDY'S FAMILY AT YADLAPALLI IN GUNTUR DIST ODARPU YATHRA

 










 Jagan Unveiled YSR Statue at Penuguduru Padu,in Guntur Dist odarpu yathra. 






YS JAGAN ODARPU YATHRA AT CHINAPARIMI IN GUNTUR DIST ODARPU YATHRA

 





jagan unvieled ysr statue at kolakalur in guntur dist odarpu yathra


 







YS JAGAN UNVIELED YSR STATUE AT YADAVAPALEM IN GUNTUR DIST ODARPU YATHRA





Jagan odarpu yathra in guntur district








ys jagan unvieled ysr statues at kotha bommaharipalem and damuluripalem in guntur dist odarpu yathra





YS Jagan Unveiled YSR Statue at Pedaparthivaripalem in Guntur dist odarpu yathra

 



YS JAGAN UNVIELED YSR STATUE AT EMANI IN GUNTUR DIST ODARPU YATHRA  





 



YS Jagan Unveiled YSR Statue at Vallabhapuram in Guntur Dist Odarpu yathra





YS Jagan Odarpu yatra at Pedapalem, in Guntur dist odarpu yathra




 YS JAGAN PRAYERS IN REVENDRAPADU CHURCH IN GUNTUR DIST ODARPU YATHRA


YS JAGAN PRAYERS IN REVENDRAPADU CHURCH IN GUNTUR DIST ODARPU YATHRA 
One lakh rupees loan to weavers without interest:jagan



YS JAGAN SPEECH AT PENUMAKA IN GUNTUR DIST ODARPU YATHRA

 

 YS JAGAN UNVEILED YSR STATUE IN NIDAMARRU IN GUNTUR DIST ODARPU YATHRA



గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది




 Ys Jagan addresses a public meeting in Tadepalli in Guntur dist Odarpu Yathra





Jagan odarpu yathra in guntur
.


YSR Congress Party president YS Jagan Mohan Reddy launched his Odarpu Yatra in Guntur district from Tadepalli on Sunday.
Speaking on the occasion, he alleged that the Congress high command was trying to tarnish the image of his father and former chief minister Rajasekhara Reddy.
He accused the Congress leadership of joining hands with the opposition Telugu Desam to politically weaken him. The Kadapa MP said his roadside meetings as part of his Yatra were drawing people in large numbers due to several welfare schemes implemented by his father YSR. The Kiran Kumar Reddy government had shelved several welfare programmes initiated by YSR. Works on several irrigation projects taken up under Jalayagnam had come to a halt due to non-allocation of funds. The people who were vexed with the Congress regime, are eager to see the YSRC in power, he said. In the first phase of Odarpu Yatra, Jagan will cover eight constituencies in 18 days. YSRC leaders Alla Ra makrishna Reddy, Marri Rajasekhar and others were present on the occasion.