Monday, November 14, 2011

CBI inquiry against Chandrababu Naidu and his assets

chandrababu_naidu
CBI inquiry against Chandrababu Naidu and his assets
                                                 
The Andhra Pradesh High Court today asked the CBI and Enforcement Directorate to conduct an investigation into the assets of former Chief Minister and Telugu Desam Party president N Chandrababu Naidu.

Today's orders are the result of a petition filed last month by YS Vijaya, the widow of YSR Reddy. Their son, Jagan Mohan, is being investigated for amassing an impressive fortune while YSR was Chief Minister. In 2009, YSR died in a helicopter crash while still in office.

Jagan Mohan was interrogated a few days ago by the CBI about possible business links to the mining baron G Janardhana Reddy, who was once a minister in Karnataka and is now in jail for the alleged violations committed by a mine owned by him in Andhra Pradesh.

Jagan Mohan and his mother contend that YSR is being unfairly blamed for showing special favour to Mr Reddy's Obulapuram Mining Company (OMC). They say that in 2002, before YSR took over as Chief Minister, it was Mr Naidu who allowed OMC room to maneouvre illegally.

The court has asked the CBI to complete its investigation against Mr Reddy within three months.

source:http://www.ndtv.com/article/india/now-cbi-inquiry-against-chandrababu-naidu-and-his-assets-149648
ys vijayamma
                                         
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కోర్టు నిర్దేశించింది.

1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు విజయమ్మ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు, అవినీతి వ్యవహారాలు, బినామీ ఆస్తులు, భూ ఆక్రమణ తదితర అంశాలను వివరిస్తూ విజయమ్మ 2424 పేజీల నివేదికని కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు బినామీ సంబంధాలు, ఎంపి సుజనా చౌదరి, సిఎం రమేష్ లతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఏలేరు కుంభకోణంలో కోట్ల రూపాయల అక్రమార్జన వ్యవహారాలను కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

చిత్తూరు డెయిరీని నాశనం చేసి, హెరిటేజ్ డెయిరీకి ఏ విధంగా లాభాలు చేకూర్చింది, సింగపూర్ లో హొటల్ వివరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు సాగించిన అక్రమాలను విజయమ్మ తన పిటిషన్ లో వివరించారు.

ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.
 
                                                                               Roja Comments on HC Orders CBI Probe Into Chandrababu Assets